Wednesday, July 11, 2012

Colors

» Black: నలుపు రంగు
» Blue: బులుగు, నీలము
» Brown: గోధుమ రంగు
» Crimson: రక్త వర్ణము
» Gray: బూడిద రంగు
» Green: ఆకుపచ్చ
» Indigo: నీలము
» Orange: నారింజ రంగు
» Purple: వంగపండు రంగు
» Red: ఎరుపు రంగు
» Scarlet: ఇటుక రంగు
» Violet: ఊదా రంగు
» White: తెలుపు
» Yellow: పసుపు రంగు


No comments: