Wednesday, July 11, 2012

Telugu Meaning of Vegetables

» Aconite: వసనాభి
» Aloes wood: ముసాంబరము
» Amaranth: తోటకూర
» Ridge Gourd: బీరకాయ
» Arum: చేమదుంప
» Ash gourd: బూడిద గుమ్మడికాయ
» Beans: చిక్కుడుకాయలు, బీన్స్
» Bitter Gourd: కాకరకాయ
» Bottle Gourd: సొరకాయ, ఆనపకాయ
» Brinjal: వంకాయ
» Cabbage: క్యాబేజీ
» Carrot: క్యారెట్
» Capsicum: బెంగుళూరు మిరప
» Celery: సిలరి, ఒక జాతి తోటకూర
» Citron: దబ్బకాయ
» Chillies: పచ్చిమిరపకాయలు
» Cluster Beans: చిక్కుడుకాయలు
» Corriader leaves: కొత్తిమీర
» Crab Apple: వాక్కాయి
» Courgelet: కీరదోసకాయ
» Cubeb (Tailed Peppers): తోక మిరియాలు
» Cucumber: దోసకాయ
» Curry leaf: కరివేపాకు
» Drumsticks: మునక్కాయలు, మునగకాయలు
» Elephant Yam: కంద
» Garlic: వెల్లుల్లి
» Ginger: అల్లము
» Gherkins: దొండకాయ, బుడం దోసకాయ
» Goose berry: ఉసిరికాయ
» Green Chillies: పచ్చిమిరపకాయలు
» Green Plantains: పచ్చి అరటికాయలు
» Guor beans: గోరు చిక్కుడుకాయలు
» Horse Beans: నాటు చిక్కుడుకాయలు
» Yam: పెండలము


No comments: