Wednesday, July 11, 2012

Telugu Meaning of Fruits


» Apple: ఆపిల్, సీమరేగుపండు
» Banana: అరటిపండు
» Citron: దబ్బపండు
» Coconut: కొబ్బరి కాయ
» Custard Apple: సీతాఫలము
» Date: ఖర్జూరము
» Fig: అత్తి
» Grapes: ద్రాక్ష పండ్లు
» Guava: జామకాయ
» Jujube: రేగుపండు
» Lemon: నిమ్మపండు
» Lime: నిమ్మపండు
» Mango: మామిడిపండు
» Musk melon: కర్బూజాపండు
» Malberry: పూతికపండు
» Orange: నారింజ పండు
» Papaya: బొప్పాయిపండు
» Pineapple: అనాసపండు
» Palm fruit: తాటిపండు
» Plantain: అరటికాయ
» Pomegranate: దానిమ్మపండు
» Pumplemoses: పంపరపనసకాయ
» Raisins: ఎండుద్రాక్ష
» Rose apple: నేరేడుపండు
» Chickoo: సపోటాపండు
» Sapota: సపోటా పండు
» Watermelon: పుచ్చకాయ
» Wild date: ఈతపండు
» Wood apple: వెలగపండు


No comments: