Wednesday, July 11, 2012

Telugu Meaning of Relationships

» Adopted daughter: దత్తు కుమార్తె
» Adopted son: దత్తు కుమారుడు
» Adoptive father: దత్తు తండ్రి
» Adoptive mother: దత్తు తల్లి
» Ancestors: పూర్వీకులు
» Aunt: పిన్ని, పినతల్లి, పెద్దమ్మ, పెద్దతల్లి, మేనత్త
» Bachelor: బ్రహ్మచారి, పెండ్లికానివాడు, అవివాహితుడు
» Bride: పెండ్లికూతురు
» Bride-Groom: పెండ్లికొడుకు
» Bride-maid: తోడి పెండ్లికొడుకు
» Bride's man: తోడి పెండ్లికొడుక
» Brother: సోదరుడు, అన్న, తమ్ముడు
» Brother-in-law: బావ, బావమరిది
» Chum: బాల్యమిత్రుడు
» Client: కక్షిదారుడు
» Coheir: తోటి భాగస్వామి
» Coheiress: తోటి భాగస్వామ్యురాలు
» Confident: ఆప్త మిత్రుడు
» Consort: సహవాసి, భార్య, భర్త
» Coparcenary: సహభాగస్వామి
» Cobrother: తోడల్లుడు, షడ్డకుడు
» Co-brother-in-law: తోడల్లుడు
» Cousin: తండ్రి సోదరుల పిల్లలు, తల్లి సోదరుల పిల్లలు
» Crony: ప్రాణస్నేహితుడు
» Dad: నాన్న
» Dame: ఇల్లాలు, ఇంటికి పెద్ద అయిన స్త్రీ
» Darling: ప్రియుడు, ప్రియురాలు
» Daughter: కూతురు, కుమార్తె
» Daughter-in-law: కోడలు
» Elder Brother: అన్న
» Elder Sister: అక్క
» Father: తండ్రి, నాన్న
» Father-in-law: మామ, భార్య తండ్రి, భర్త తండ్రి
» Fore Father: పూర్వీకుడు
» Foster Brother: తనను పెంచిన వాని చేత పెంచబడినవాడు
» Foster Father: పెంపుడు తండ్రి
» Foster-Mother: పెంపుడు తల్లి
» Foster Son: పెంపుడు కొడుకు
» Grand child: మనుమడు, మనుమరాలు
» Great-grand-daughter: మునిమనుమరాలు, మునిమనవరాలు
» Grand-father: తాతయ్య, తాత
» Great-grand-dauther: మునిమనవరాలు, మునిమనవరాలు
» Great-grand-father: ముత్తాత
» Great-grand-mother: ముత్తవ్వ
» Great-grand-son: మునిమనవడు, మునిమనుమడు
» Half brother: సవతి సోదరుడు
» Half sister: సవతి సోదరి
» Heir: వారసుడు
» Heiress: వారసురాలు
» Host: ఆతిధ్యమిచ్చువాడు
» Hostess: ఆతిధ్యమిచ్చు స్త్రీ
» Husband: భర్త, పెనిమిటి, మగడు
» Kin: బంధువు
» Kith: స్నేహితుడు
» Kith and Kin: బంధుమిత్రులు
» Maternal Uncle: మేనమామ, తల్లి సోదరుడు
» Mother: అమ్మ, తల్లి
» Mother-in-law: అత్త
» Nephew: మేనల్లుడు
» Niece: మేనకోడలు
» Sister: సోదరి, అక్క, చెల్లి
» Sister-in-law: వదిన, మరదలు
» Son: కొడుకు, కుమారుడు
» Son-in-law: అల్లుడు
» Spouse: భార్య, భర్త
» Step-brother: సవతి సోదరుడు
» Step-father: సవతి తండ్రి
» Step-mother: సవతి తల్లి
» Step-sister: సవతి సోదరి
» Step-son: సవతి కుమారుడు
» Step-daughter: సవతి కుమార్తె
» Uncle: చినాన్న, పెదనాన్న, మేనమామ
» Wife: భార్య

No comments: