Wednesday, July 11, 2012

Telugu Meaning of Animals


» Ape: తోకలేని కోతి
» Ass: గాడిద
» Bandicoot: పందికొక్కు
» Bear: ఎలుగుబంటి
» Bitch: ఆడ కుక్క
» Boar: మగ పంది
» Buck: జింక
» Buffalo: గేదె, దున్న
» Bull: ఎద్దు
» Calf: దూడ
» Camel: ఒంటె
» Cat: పిల్లి
» Chameleon: ఊసరవెల్లి
» Cheetah: చిరుత పులి
» Colt: చిన్న మగ గుర్రం
» Cow: ఆవు
» Crab: పీత, ఎండ్రకాయ
» Deer: జింక
» Dog: కుక్క
» Donkey: గాడిద
» Elephant: ఏనుగు
» Ewe: ఆడ గొర్రె
» Fawn: జింక
» Filly: ఆడ గుర్రపు పిల్ల
» Foal: మగ గుర్రపు పిల్ల
» Fox: నక్క
» Giraffe: జిరాఫీ
» Hare: కుందేలు
» Heifer: ఆవుదూడ
» Hog: అడవిపంది
» Horse: గుఱ్ఱము
» Hound: వేటకుక్క
» Hyena: దుమ్ములగొండి
» Jackal: గుంట నక్క
» Kid: మేక పిల్ల
» Kitten: పిల్లిపిల్ల
» Leopard: చిరుత
» Lamb: గొర్రెపిల్ల
» Lion: సింహము
» Lioness: ఆడసింహము
» Mare: ఆడ గుఱ్ఱము
» Mongoose: ముంగిస
» Monkey: కోతి
» Mouse: ఎలుక, సుంచెలుక
» Mule: కంచర గాడిద
» Musk: కస్తూరి మృగము
» Ox: ఎద్దు
» Panther: చిరుత పులి
» Pig: పంది
» Pony: చిన్న గుఱ్ఱము
» Porcupine: ముండ్లపంది
» Puppy: కుక్క పిల్ల
» Rabbit: సీమ కుందేలు
» Ram: పొట్టేలు
» Rat: ఎలుక
» Rhinoceros: ఖడ్గ మృగము
» Sheep: గొర్రె, గొర్రెలు
» Sow: ఆడ పంది
» Squirrel: ఉడుత
» Stag: దుప్పి
» Stallin: మగగుర్రము
» Swine: పంది
» Tiger: పులి
» Tortoise: మెట్ట తాబేలు
» Turtle: తాబేలు
» Wolf: తోడేలు
» Yak: జడలబర్రె
» Zebra: చారలగుఱ్ఱము

No comments: