Wednesday, July 11, 2012

Telugu Meaning of Human Body Parts


» Ankle: చీలమండ
» Arm: బాహువు
» Arm pit: చంక
» Artery: ధమని (శుద్ధ రక్త నాళము)
» Back: వీపు
» Beard: గడ్డపు జుట్టు
» Belly: పొట్ట
» Belly Button: బొద్దు, నాభి
» Blood: రక్తము
» Blood Vessel: రక్త నాళము
» Body: శరీరము
» Bone: ఎముక
» Breast: రొమ్ము
» Bust: తల నుండి రొమ్ము వరకు గల భాగము
» Buttock: పిరుదు, పిర్ర
» Calf: కాలి పిక్క
» Cheek: చెంప
» Chest: వక్షము
» Chin: గడ్డము
» Complexion: వర్చస్సు
» Ear: చెవి
» Ear drum: చెవి గూబ
» Ear lobe: చెవి తమ్మె
» Elbow: మోచెయ్యి
» Eye: కన్ను
» Eye ball: కనుగ్రుడ్డు
» Eye brow: కనుబొమలు
» Eye lash: కంటిరెప్ప వెంట్రుకలు
» Eye lid: కంటి రెప్ప
» Face: ముఖము
» Fat: క్రొవ్వు
» Feet: పాదములు
» Finger: వ్రేలు
» Flesh: మాంసము
» Foot: పాదము
» Fore arm: ముంజేయి
» Forehead: నుదురు, నొసలు
» For Finger: చూపుడు వేలు (index finger)
» Groins: గజ్జలు
» Gums: పంటి చిగుర్లు
» Hair: జుట్టు
» Hand: చెయ్యి
» Head: తల
» Heel: మడమ
» Hip: తుంటి
» Iris: నల్ల గ్రుడ్డు
» jaw: దవడ
» Joint: కీలు
» Knee: మోకాలు
» Knee pans: మోకాలి చిప్పలు
» Knuckles: వెలి కణుపులు
» Lap: ఒడి
» Leg: కాలు
» Lip: పెదవి
» Little finger: చిటికెన వ్రేలు
» Loins: గజ్జలు, క్రింది పొట్ట
» Lower Lip: క్రింది పెదవి
» Middle Finger: మధ్య వ్రేలు
» Muscle: కండరము
» Mouth: నోరు
» Moustache: మీసము
» Nail: గోరు
» Naval: బొద్దు, నాభి
» Neck: మెడ
» Nose: ముక్కు
» Nostril: ముక్కు రంధ్రము
» Palate: అంగిలి
» Ring Finger: ఉంగరపు వ్రేలు
» Shoulder: భుజము
» Skin: చర్మము
» Skull: పుర్రె
» Sole: పాదము ఆడుగు భాగము
» Stomach: కడుపు
» Tears: కన్నీళ్ళు
» Teeth: పళ్ళు
» Temple: కణత
» Thigh: తొడ
» Thumb: బొటన వ్రేలు
» Throat: గొంతు
» Toes: కాలి వ్రేళ్ళు
» Tongue: నాలుక
» Tooth: పన్ను
» Tuft: పిలక జుట్టు
» Trunk: మొండెము
» Upper Lip: ఫై పెదవి
» Vein: సిర (కలుష రక్తనాళము)
» Whiskers: చెంపల జుట్టు
» Wrist: మణికట్టు
» Waist: నడుము

No comments: