Tuesday, January 18, 2011

పిల్లల పేర్లు(ఆడ)

అ,ఆ
అంకిత, అంగన, అంజన, అంజనా కుమారి, అంజలి, అంజలీ దేవి, అంబుజేశ్వరి, అక్షత, అక్షిత, అక్షిణ, అఖిల, అఖిలేశ్వరి, అగ్రణి, అచిరహాస, అచ్చమ్మ, అచ్యుత, అజిత, అతిరమ్య, అతులిత, అత్యుజ్వల, అత్రి, అనంత, అనంత నాగిని, అనంత వల్లి కుమారి, అనంత హర్ష, అనన్య, అనల్ప, అనసూయ, అనామిక, అనిత, అనీష, అనుఙ్ఞ, అనుపద్య, అనుపమ, అనుప్రియ, అనురంజని, అనురక్త, అనురాగ, అనులేఖ, అనుష్క, అనూజ, అనూరాధ, అనూష, అన్నపూర్ణ, అన్మిష, అన్వేష, అపరంజి, అపర్ణ, అపూర్వ, అప్సర, అబిదా, అబ్దిజ, అభిన, అభిసారిక, అభీష్ట, అమరకుమారి, అమరాంబిక, అమరేశ్వరి, అమల, అమిత, అమృత, అమృతవల్లి, అమ్మణ్ణి, అమ్రేషి, అరణి, అరవింద, అరుంధతి, అరుణా, అరుణిమ, అర్చన, అర్పణ, అర్పిత, అర్బుదా, అలంకృత, అలకా నంద, అలిమేలుమంగ, అలివేణి, అలేఖ్య, అలోత్తమ, అల్తియా, అల్పన, అవంతి, అవతరిణి, అవధి, అశేష, అశ్వినీకుమారి, అశ్విని, అషిత, అష్మిత, అహిరేశ్వరి, ఆకర్షిణి, ఆకాంక్ష, ఆకృతి, ఆదర్శ, ఆదర్శ లక్ష్మి, ఆదిలక్ష్మి, ఆనంద చంద్రిక, ఆనందినీ, ఆమని, ఆరతి, ఆర్తి, ఆశ, ఆశా గీతి, ఆశా జ్యోతి, ఆశారాణి, ఆశారేఖ, ఆశాలత, ఆశ్రిత, ఆశ్లేషని, ఆష, ఆహ్లాదినీ.
ఇ,ఈ
ఇంతి, ఇందిర, ఇందిరావతి, ఇందిరామణి, ఇందీవరాక్షి, ఇందు, ఇందుబాల, ఇందుమణి, ఇందుముఖి, ఇందులత, ఇందులేఖ, ఇందువదన, ఇందుశేఖరి, ఇందుజ, ఇందుభోగావతి, ఇందుమతి, ఇందుముఖి, ఇందుమైత్రి, ఇందురమణి, ఇందులక్ష్మి, ఇందులలిత, ఇందువాణి, ఇందూరాణి, ఇంద్రగమన, ఇంద్రజాల , ఇంద్రనీల, ఇంద్రమ్మ, ఇంద్రాణి, ఇంద్రాయణి, ఇంద్రి, ఇంద్రేశ్వరి, ఇతిహాస, ఇనముక్త, ఇనశేఖరి, ఇష్ట, ఇష్మ, ఈక్షిత, ఈశ్వరమ్మ, ఈశ్వరాంబ, ఈశ్వరి, ఈశ్వరీ దేవి, ఈశ్వరీవదన, ఈషానంద.
ఉ, ఊ
ఉజాలా, ఉజ్వల, ఉజ్వలరేఖ, ఉత్కళ, ఉత్తర, ఉత్ప్రేక్ష, ఉత్సాహిత, ఉత్సాహిని, ఉదయ, ఉదయకుమారి, ఉదయభాను, ఉదయరేఖ, ఉదయబాల, ఉదయరాణి, ఉదయరూప, ఉదయలక్ష్మి, ఉదయశోభ, ఉదయసుధ, ఉదయసూర్య, ఉదయాభిరామి, ఉదయిని, ఉదయేశ్వరి, ఉదిత, ఉదయలక్ష్మి, ఉదయశోభ, ఉదయసుధ, ఉదయసూర్య, ఉదయాభిరామి, ఉదయిని, ఉదయేశ్వరి, ఉద్యమ, ఉద్యరంజని, ఉన్నత, ఉన్నతి, ఉన్నిత, ఉపమన్యు, ఉపేక్ష, ఉభయకుమారి, ఉమాంగిని, ఉమాకాంత, ఉమానాయకి, ఉమామహేశ్వరి, ఉమారమ్య, ఉమాలత, ఉమాశంకరి, ఉర్విజ, ఉల్పియ, ఉషశ్విని, ఉషాసంధ్య, ఉషాబాల, ఉషాభాను, ఉషారాణి, ఉషారోహిణి, ఉషాశాలిని, ఉషాశోభ, ఉషాసుందరి, ఉషేశ్వరి, ఉషోదయ, ఊర్మిక, ఊర్మిళ, ఊర్వశి, ఊర్షిల, ఊహ.
ఋ నుంచి ఔ
ఋచిత, ఋతు, ౠత్యూష, ౠషిత, ౠష్యుక్త, ఎరీన, ఎర్రమ్మ, ఎల్లమ్మ, ఎల్లోర, ఎస్తర్, ఏంజలినా, ఏకదీప, ఏకదేవి, ఏకతా, ఏకదంతేశ్వరి, ఏకాంత, ఏకావళి, ఏకేశ్వరి, ఏక్త, ఏక్రామేశ్వరి, ఏలావని, ఏలిష, ఐక్య, ఐశ్వర్య, ఐరావతి, ఐశ్వర్యారాయ్, ఒనితా, ఓంకారమాలిని, ఓం కారమంజరి, ఓం హారిక, ఓంకారి, ఓంకారిణి, ఓంకుమారి, ఓంశాంతి, ఓజశ్విని, ఔషది.
క నుంచి గ వరకు
కనక, కుసుమ, కనకదుర్గ, కనకబాల, కనకరత్న , కనకరేఖ, కనకం, కనకవల్లి, కనకాంజలి, కన్నమ్మ, కన్య, కన్య కుమారి, కన్యక, కన్యకాంబ, కన్యకాపరమేశ్వరి, కమనీయ, కమల, కమలదీప, కమలాక్షి, కరిష్మ, కరుణ, కర్న, కల్పలత, కల్పవల్లి, కళాప్రియ, కళాంజలి, కళావల్లి, కవిత, కస్తూరి, కాంచన, కాంతం, కాంతమ్మ, కాంతి, కాత్యాయని, కాదంబరి, కామాక్షి, కామిని, కామేశ్వరి, కారుణ్య, కాళిక, కాశ్వీర, కిన్నెర, కిరణ్మయి, కిషోరి, కీర్తిక, కుంజల, కుంతల, కుందన, కుమారి, కుముద, కుయలి, కుశల, కుశాలి, కుష్బూ, కుసుమదుర్గా, కృప, కృపాలత, కృపాలిని, కృష్ణ, కృష్ణ కుమారి, కృష్ణ ప్రియ, కృష్ణజ, కృష్ణవేణి, కేతిక, కేదారేశ్వరి, కేళని, కేసరిరమ్య, కైకేయి, కొమిల్లా, కోకిల, కోటమ్మ, కోటేశ్వరి, కోమల, కోమలాలత, కోమలి, కోవిద, కౌమారి, కౌలంబి, కౌసల్య , ఖండిత, ఖ్యాతి.
గంగ, గంగన, గంగమ్మ, గంగాప్రియ, గంగాళమ్మ, గంగోత్రి, గంభీర, గజకేసరి, గజలక్ష్మి, గజల్, గజాల, గమన, గాంధర్వి, గాంధారి, గాజులమ్మ, గాయత్రి, గాయని, గారవి, గాలవ్య, గిరిజ, గిరిజానందిని, గిరిజాబాల, గిరిదుర్గ, గిరిదేవి, గిరీశ్వరి, గీత, గీతగోవిందం, గీతబాల, గీతమాలిక, గీతాశ్రీ, గీతాంజలి, గీతామల్లిక, గీతారంజని, గీతాలత, గీతావని, గీతిక, గీర్వాణి, గుండమ్మ, గుణ, గుణప్రియ, గుణరత్న, గుణవతి, గుణశీలి, గుణసుందరి, గుణాళి, గురుకృప, గురువర్దని, గొంగేశ్వరి, గోకర్ణ, గోదాదేవి, గోదావరి, గోపబాల, గోపాంబిక, గోపాలరమ్య, గోపాలి, గోపిక, గోపికానందిని, గోపికారాణి, గోపిచందన, గోపెమ్మ, గోమతి, గోమతీలత, గోవర్దని, గోవిందమ్మ, గౌతమి, గౌతమిదేవి, గౌరవల్లి, గౌరి, గౌరినాయకి, గౌరిలక్ష్మి, ఘటిక, ఘనతన్వి, ఘనప్రియ.
చ నుంచి జ వరకు
చంచల, చంచిత, చంటీ, చండిక, చండీప్రియ, చందన, చందనాంజలి, చందిని, చంద్ర, చంద్రశేఖరి, చంద్రకాంత, చంద్రధార, చంద్రముఖి, చంద్రసుధ, చంద్రా, చంద్రాకలి, చంద్రిక, చంప, చంపకరత్న, చంబలరాణి, చకోరి, చక్ర, చక్రి, చరణి, చరిత, చరిత్ర, చర్చిత, చాందిని, చాతురి, చామంతి, చామరి, చాముండి, చాముండేశ్వరి, చాయ, చారుమతి, చారుశీల, చారుహాస, చార్మి, చింతన, చింతాణి, చింతామణి, చిందేశ్వరి, చిట్టి, చిట్టిబాల, చిత్ర, చిత్రమేఖల, చిత్రాంగి, చిత్రావతి, చినబాల, చిలకమ్మ, చెంచులక్ష్మి, చెండేశ్వరి, చెల్లమ్మ, చేతన, చైతన్య, చైతన్యలక్ష్మి, చోడి, చౌడేశ్వరి, ఛాయని, ఛాయాదేవి, ఛాయాలత.
జక్కమ్మ, జగదాంబ, జగదీశ్వరి, జగ్గమ్మ, జనప్రియ, జనమిత్ర, జమీల, జమున, జయ, జయ కుమారి, జయంతి, జయంతీదేవి, జయచిత్ర, జయదీప, జయనరసి, జయపద్మ, జయప్రద, జయప్రియ, జయభారతి, జయమాల, జయమ్మ, జయరాణి, జయలక్ష్మీ, జయవర్ణ, జయవర్ధిని, జయవాణి, జయశీల, జయశ్రీ, జయశ్రీచిత్ర, జయసునీత, జయసురేఖ, జరీనా, జలజ, జలసుందరి, జశ్వంతి, జస్మిత, జాగృతజ్యోతి, జాగృతి, జానకి, జానక్య , జాస్మిన్, జాహ్నవి, జీవనజ్యోతి, జీవిత, జెహానా, జైనీ, జోగేశ్వరి, జ్ఞానప్రసూన, జ్ఞానాంబిక, జ్ఞానజ్యోతి, జ్ఞానేశ్వరి, జ్యోతి, జ్యోతిక, జ్యోతిరాత్మ, జ్యోతిర్లత, జ్యోతిష్య, జ్వాల, జ్వాలరేఖ, ఝష్ణ, ఝాన్సీ, ఝాన్సీరాణి, ఝుమా.
టుంటుం, టేనా, ట్వింకిల్, టాన్యా, ట్యాసి, టస్లి, ట్రేసి, ట్రిమా, టోకియా, టింపుల్, టాముర్నియా.
డాలీ, డింపుల్, డయానా, డోరిస్, డైసీ, డెల్లా, డింకి, డార్నిల్, డోరియా, డెలిలా.
నుంచి న వరకు
తనూజ, తనూజాత, తనూభవ, తనూలత, తన్మయత, తన్మయి, తపతి, తమన్నా, తమలి, తరంగణి, తరీక, తస్వీర, తానూజిని, తాన్య, తాపసి, తాయారమ్మ, తారక, తారకరామి, తారకలీల, తారకేశ్వరి, తారా, తారాజ్యోతి, తారాదేవి, తారాబలి, తారామతి, తారాయిణి, తిరుమల, తిరుమలమ్మ, తిరుమలేశ్వరి, తిరువనంత, తిలోత్తమ, తీయ, తీర్ధ, తులశమ్మ, తులసి, తులసిమోహిని, తులసీబృంద, తులసీలత, తుషార, తృప్తి, తృష్ణ, తేజస్విని, తేజస్విని కుమారి, తేజోవతి, తేజ్వంతి, తోరణి, త్రయంబిక, త్రినేత్ర, త్రినేత్రిక, త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, త్రివేణి, త్రివేదిక.
దమయంతి, దర్పణ, దర్శన, దాక్షాయిణి, దానమ్మ, దానవతి, దిగ్న, దిలీప, దివ్య, దివ్యభారతి, దివ్యజ్యోతి, దివ్యదిలీప, దివ్యదీప, దివ్యనయన, దివ్యభాను, దివ్యమంజరి, దివ్యమంజుల, దివ్యరమ, దివ్యరాణి, దివ్యవందన, దివ్యవదన, దివ్యవాణి, దివ్యసుందరి, దివ్యాంజలి, దివ్యానంత, దిసుమతి, దీనమ్మ, దీనా, దీప, దీపకుమారి, దీపజ్యోతి, దీపనందిని, దీపవిత్ర, దీపసుందరి, దీపాంజలి, దీపిక, దీపికామణి, దీపికాముంజు, దీప్తి , దీమ, దుర్గమ్మ, దుర్గా, దుర్గానందిని, దుర్గాభాయి, దుర్గాలీల, దుర్గాశంకరి, దుహిత, దేదీప్య, దేవయాని, దేవి, దేవిక, దేవిబాల, దేవిశ్రీ, దేవీప్రియ, దేవేరి, ద్రౌపతి, ధనమ్మ, ధనలక్ష్మి, ధన్య, ధన్యసుధ, ధరంధరి, ధరణి, ధరణిబాల, ధరమిత్ర, ధరిత్రి, ధర్మి, ధాత్రి, ధారణి, ధీరజ, ధీరబాల, ధీరసుధ, ధృవతార, ధృవిత, ధైర్యలక్ష్మి.
నంద, నందన, నందనారాయణి, నందాదేవి, నందిత, నందిని, నగ్మా, నజరానా, నజియ, నటవసంత, నటాషా, నమిత, నమ్రత, నయన, నర్మద, నలంద, నళిన, నవత, నవనీత, నవమ్మ, నవీన, నవీనలత, నవ్య, నవ్యతేజ, నవ్యాధర్మ, నాంచారి, నాగజమున, నాగజ్యోతి, నాగదుర్గ, నాగప్రియ, నాగమణి, నాగమల్లి, నాగమ్మ, నాగరత్నం, నాగరాణి, నాగరోజా, నాగలక్ష్మి, నాగలింగేశ్వరి, నాగవరలక్ష్మి, నాగవల్లి, నాగవసంత, నాగశ్రీ, నాగసీత, నాగిని, నాగేంద్రమ్మ, నాగేశ్వరమ్మ, నాగేశ్వరి, నారమ్మ, నారాయణమ్మ, నారాయణి, నాళిక, నిఖిత, నిఖిల, నిజీమ్, నిత్య, నిత్యతేజ, నిమీష, నిమ్మి, నిమ్షిత, నిరంజని, నిరీక్షణ, నిరుపమ, నిరుపమలీల, నిరూప, నిరోష, నిర్జల, నిర్మల, నిర్మిత, నిర్మోహన, నివేదన, నివేదిత, నిశాంతి, నిషా, నిషిత, నిషిమి, నిహాల్, నీత, నీతిక, నీరజ, నీరజాంబ, నీరా, నీల, నీలమణీ, నీలవతి, నీలవేణి, నీలాంబరి, నీలాంబిక, నీలాక్షి, నీలిమ, నూకాలమ్మ, నూకాలు, నేత్ర, నేహ, నైత్రిక, నైవేదిత, నోయెల.
నుంచి మ వరకు
పంకజం, పద్మ, పద్మకేసరి, పద్మజారాణి, పద్మాదేవి, పద్మానంద, పద్మావతి, పరమేశ్వరి, పరిమళ, పరీక్షిత, పల్లవి, పల్లవిక, పల్లవికుమారి, పవిత్ర, పాండురంగమ్మ, పాదుక, పాప, పాపమ్మ, పాపాయమ్మ, పార్వతి, పావనశ్రీ, పావని, పుల్లమ్మ, పుష్పమాల, పుష్పలత, పుష్పావతి, పుష్య, పూజా, పూజిత, పూనం, పూర్ణ, పూర్ణరేఖ, పూర్ణమ్మ, పూర్ణవేఖరి, పూర్ణిమ, పెరియమ్మ, పేరమ్మ, పౌర్ణమి, ప్రకృతి, ప్రగతి, ప్రజ్ఞ , ప్రణతి, ప్రణవ, ప్రణవకుమారి, ప్రతిభ, ప్రతిభాకుమారి, ప్రతిమ, ప్రదీపిక, ప్రపూర్ణ, ప్రబుద్ది, ప్రమీల, ప్రమోదిని, ప్రవళిక, ప్రవీణ, ప్రవీణిత, ప్రశాంతి, ప్రసన్న, ప్రసూన, ప్రసూనాంబ, ప్రియంవద, ప్రియదర్శిని, ప్రియవందన, ప్రియవర్ధని, ప్రీతి, ప్రీతిజంగానియ, ప్రీతిజింత, ప్రేమ, ప్రేమకుమారి, ప్రేమదేవి, ప్రేమలత, ఫణి, ఫణిదీపిక.
బంగారమ్మ, బందన, బందిని, బదనిక, బబిత, బలదేవనందిని, బసంతి, బసవమ్మ, బానూ, బాపనమ్మ, బాల, బాలకోటమ్మ, బాలగంగ, బాలత్రిపురి, బాలమణి, బాలమ్మ, బాలరంజని, బాలరత్న, బాలరత్నం, బాలాత్రిపుర, బాలామణీ, బిందు, బినీత, బిబూతి, బీనా, బృంద, బైదేహి, బోనిత, బోస్కి, బ్రమర, బ్రాహ్మి, భగవతి, భగవతిమిత్ర, భజన, భద్ర, భద్రావతి, భరణి, భవాని, భవానిదుర్గ, భవానీకుమారి, భవ్య, భాగవతి, భాగ్య, భాగ్యమ్మ, భాగ్యలక్ష్మి, భాను, భానుమతి, భామా, భామామణి, భామిని, భారతి, భార్గవి, భావన, భావనకుమారి, భావనరత్న, భావనలత, భావి, భువనమోహన, భువనేశ్వరి, భైరవి, భ్రమరగీత.
మంగ, మంగతాయారు, మంగళ, మంజీర, మంజుబాయి, మంజుల, మంజులత, మంజూష, మమత, మహిమ, మైన, ముగ్ద, ముక్త, మైత్రి, మౌష్మి, మనోజ్ఞ, మరాళి, మిధుల, మేఖల, మేఘల, మోహిత, మౌక్తిక, మృదుల, మంగళ, మందిర, మానస, మేఘన, మాధురి, మాధుర్య, మౌనిక, మైత్రేయ, మంజరి, మాణిక్యం, మణి, మాల్యద, మౌనిక, మౌనిష, మహంతి.
య నుంచి ఱ వరకు
యక్షణ, యక్షిణి, యమున, యల్లమ్మ, యవ్వని, యశస్విని, యశోద, యశోధర, యశ్వంత, యాగ్నిక, యాఘ్న, యాదగిరమ్మ, యాదమ్మ, యామిని, యామినీపుష్ప, యువతి, యువరాణి, యోగకుసుమ, యోగప్రియ, యోగమల్లిక, యోగలక్ష్మి, యోగవల్లి, యోగానందిత, యోగిత, యోగిని, యోగేశ్వరి.
రంగ, రంగమణి, రంగమ్మ, రంజని, రంభ, రక్షా, రచిత, రజనీప్రియ, రజనీవందన, రజిత, రజిని, రతి, రతీకుమారి, రత్న, రత్నాంబ, రాధ, రమ, రమణి, రమాదేవి, రమాప్రభ, రమ్య, రమ్యకృష్ణ, రమ్యరస, రవళి, రాకేషి, రాగిణి, రాఘవమ్మ, రాజకుమారి, రాజమ్మ, రాజశ్రీ, రాజ్యం, రాజ్యలక్ష్మి, రాణి, రాధా, రాధాదేవి, రాధిక, రామప్రియ, రామరత్న, రామలక్ష్మి, రామలింగేశ్వరి, రామిని, రాములమ్మ, రామేశ్వరి, రావమ్మ, రాశి, రిచా, రిత్యా, రీన, రీనా, రూప, రూపచిత్ర, రూపవతి, రూపిని, రేఖ, రేణుక, రేవతి, రేష్మ, రోజా, రోజామణి, రోజారమణి, రోషి, రోషిణి, రోహిణి.
లకుమా, లకుమాదేవి, లక్కీ, లక్య, లక్ష్మణకుమారి, లక్ష్మి, లక్ష్మికళ, లక్ష్మిచంద్ర, లక్ష్మిదేవమ్మ, లక్ష్మిదేవి, లక్ష్మినరసమ్మ, లక్ష్మిరమ్య, లక్ష్మీకనక, లక్ష్మీకాంత, లక్ష్మీకాంతి, లక్ష్మీదీప, లక్ష్మీదుర్గ, లక్ష్మీరంజని, లక్ష్మీవాణి, లక్ష్మీహేమ, లక్ష్య, లత, లతంగి, లతాంగి, లతిక, లలిత, లలితమ్మ, లలితాంజలి, లలితాంబ, లలితాంబిక, లలితాదేవి, లలితారమ, లలితాసాగరి, లాచిన, లాలస, లాలిత్య, లావణ్య, లావణ్యజ్యోతి, లిఖిత, లీలావతి, లిల్లీ, లీనా, లీలమ్మ, లీలా, లీలాకుమారి, లీలాగోవింద, లీలాజ్యోతి, లీలాపద్మజ, లీలాబృంద, లీలాభాస్కర, లీలామంగళ, లీలామల్లిక, లీలారమ, లీలావతి, లీలావని, లీలాసరస్వతి, లీలాసుధ, లీస, లేఖ, లైలా, లోకవందిత, లోకేశ్వరి, లోచన, లోచని, లోలకి, లోలిత.
వందన, వత్సల, వనకమల, వనజ, వనపద్మ, వనమాలి, వనరఖ, వరమ్మ, వరలక్ష్మి, వరాలు, వల్లభవసంత, వసుధ, వసుమతి, వహిదా, వాసంతి, వాసవి, వాసవిదత్త, వాహిని, విఘ్నేశ్వరి, విజయ, విజయలక్ష్మి, విజయదుర్గ, విజయవర్ధని, విజయశాంతి, విజయశ్రీ, విజయసాగరి, విజయేశ్వరి, విజేత, విద్య, విద్యాభారతి, విద్యావతి, విద్యావాహిని, విద్యావిజయ, వినయ, వినీల, వినూత్న, వినోదిని, విన్ని, విభూతి, విమల, విమ్మి, వివేక, విశాలి, విష్ణుప్రియ, విహారి, వీణా, వెంకటపద్మ, వెంకటమ్మ, వెన్నెల, వేదవతి, వైజయంతి, వైదేహి, వైవిజయ, వైశాలి, వైష్ణవి.
శంకరమ్మ, శంకరి, శకుంతల, శతావరి, శబరి, శమంత, శరణ్య, శర్వాణి, శశి, శశి ప్రభ, శశిరేఖ, శశివదన, శాంతమ్మ, శాంతి, శాంతి ప్రియ, శారద, శార్వాణి, శాలిని, శిరీష, శివ ప్రియ, శివలీల, శీల, శుభనయన, శుష్మ, శృతి, శేషాంబ, శేషు, శైలజ, శోధన, శోభ, శోభన, శోభిత, శ్యామ, శ్రద్ధ, శ్రావణి, శ్రావ్య, శ్రీకన్య, శ్రీజ, శ్రీనిథి, శ్రీలత, శ్రీలేఖ, శ్రీవల్లి, శ్రీవాణి, శ్రీవాసవి, శ్రీహిత, శ్వేత.
షామిలి, షబీన, షర్మిల, షహిద, షాలిని.
సత్య, సత్యకమల, సత్యదీప, సత్యమణి, సత్యముత్తు, సత్యవతి, సత్యసుందరి, సత్యాంబకి, సరోజనమ్మ, సరోజని, సర్వమ్మ, సాయి, సాయిసుధ, సింగారి, సింధు, సింధూర, సింధూరి, సినీల, సిమ్రాన్, సీత, సీతమ్మ, సీతామహాలక్ష్మి, సీతారావమ్మ, సీతాలత, సీతాలు, సీమ, సుజాత, సుజిత, సుధ, సునీత, సుబ్బరత్నం, సుబ్బరామి, సుమతి, సుమతీనంద, సుమిత్ర, సూరమ్మ, సోని, సోమ, సోమలత, సౌజన్య.
హంస, హంసగామి, హంసవాహిని, హరిత, హర్షి, హర్షిణి, హర్షిత, హానిక, హారతి, హారిక, హాస, హాసిక, హాసిని, హిందూజ, హిత, హిమ, హిమజ, హిమజ్వాల, హిమద, హిమబిందు, హిమవతి, హిమాబాల, హీరా, హృదయ.

222 comments:

1 – 200 of 222   Newer›   Newest»
Unknown said...

కొత్త పేర్లు ల లు లి లే తో బాబు పేర్లు చెప్పండి.

Unknown said...

మా పాప 21.5.19 మధ్యాహ్నం 11:50 పుట్టింది మంచి పేరు చెప్పండి

Unknown said...

మా పాప 04-06-2019 రాత్రి 10:36 నిముషాలు కి పుట్టింది మంచి పేరు చెప్పండి

Unknown said...

ma papa 12.6.2019 .9.38 am ki puttindhi manchi peru cheppandi

Unknown said...

Ma kodalu10.04.2019, 8.10am ki puttindi manchi peru cheppandi

Unknown said...

నా పాపా 09/07/2019 సమయం ఉదయం 10:19 నిమాసాలకు పుట్టింది మంచి పేర్లు చెప్పండి విలున్నంత వరకు లక్ష్మీనరసింహ స్వామి పెరు తో చెప్పండి ప్లీజ్ సర్ ప్లీజ్

Unknown said...

మా పాప పుట్టిన తెది 29/6/2019 సమయం 5.22Pm time

Unknown said...

పాప పుట్టిన తేదీ 22-06-2019 సమయం ఉదయం 11:00 గంటలకు

Unknown said...

Ma papa26-07-2019 11:10pmlaku puttindi manchi peru cheppandi

Unknown said...

మా పాప 26-07-2019 నాడు 11:10pm కి పుట్టింది మంచి పేరు చెప్పండి

Unknown said...

ఇంకా కొత్త పేర్లు అప్డేట్ చేయండి

Unknown said...

ఏప్రిల్ 11 వ తారీకు

Unknown said...

మా పాప 14-7-19 ఉదయం 11-53 కు పుట్టినది మంచి పేరు చెప్పండి.

Anonymous said...

బిందు కు రెండు అక్షరాలు కలిసే పేర్లు చెప్పండి.

Unknown said...

పాప ఆరుద్ర నక్షత్రం ఏ పేరు పెట్టాలి

Unknown said...

మా పాపా 26/08/19లో పుట్టింది ఆరుద్ర నక్షత్రం 4వ పాదం ఏ పేరు పెట్టాలి ,ఆ అక్షరం తో మొదలు గా పెటుతే బాగుంటుంది కొంచం చెప్పండి

Unknown said...

మా పాప 10/9/19 సాయంత్రము 5.55 కి పుట్టింది జ గునింతం లో జ తప్ప మిగతా అక్షరాలతో మంచి పేరు చెప్పండి

Unknown said...

మా పాప 26/4/19 ఉదయం 2.50 గంటలకు శుక్రవారం పుట్టినరోజు. మా పాపకి ఏ పేరు మంచిది
చెపండి.

Unknown said...

ట్

Unknown said...

మా పాప 18.09.2019.బుధవారం నాడు ఉదయం8.47కి పుట్టింది మంచి పేరు చెప్పండి

Krish said...

సే సో దా ది మీద కొత్త పేర్లు చెప్పండి ఫ్రెండ్స్

Unknown said...

September 25th 2019 Wednesday evening 5:20 ke papa puttindi Peru a latter tho pettamantaro cheppagalaru

Unknown said...

My sister daughter born on 8-10-2019, at 04:36pm

Can you say name to my Menakodaluu

Unknown said...

My baby born ఓం 8-10-2019, at evening 4.35 pm.

Unknown said...

Mybaby 11-10-2019 12.00am good name plz
సే సో దా ది మీద కొత్త పేర్లు చెప్పండి ఫ్రెండ్స్

Unknown said...

జగ్జీత్

Unknown said...

టా టీ new names

Unknown said...

భా

Unknown said...

15 తారీకు 2019 ఉదయం 5 గంటల 45 నిమిషాలకు

Unknown said...

ఉత్తరాభాద్ర నక్షత్రం పేరు ఆడపిల్ల కి ఏమి పేరు పెట్టాలి

Unknown said...

మా పాప 10/5/2019 రాత్రి 11:30 కి పుట్టింది మంచి పేరు పెట్టండి

Unknown said...

Ma Papa 21/11/2019 night 12.57mints puttindhi name pampandi plz

Unknown said...

నిషిత

Unknown said...

సూపర్

Unknown said...

సూపర్

Unknown said...

న్యూ నేమ్స్

Unknown said...

మా పాప నవంబర్ 18 సోమవారం నాలుగు గంటల 40 నిమిషాలకు పుట్టింది ఏ పేరు పెడితే బాగుంటుంది

Unknown said...

మా పాప 11-01-2020 శనివారం ఉదయం 5:21 నిమిషాలు కి పుట్టింది మంచి క్రొత్త పేరు అందులో అమ్మవారి పెరు పెట్టాలి.

Unknown said...

వ తో కొత్త పేర్లు చెప్పండి pls

Unknown said...

పూ అక్షరముతో కొత్త పేర్లు తెలపండి

Unknown said...

పూ ష అక్షరము తో కొత్త ఆడపిల్లల పేర్లు తెలపండి

Unknown said...

సా తో ఆడపిల్ల

Unknown said...

టే వచ్చు పేర్లు

Unknown said...

మా పాప కి "హే" తో వచ్ఛే పేర్లు చెప్పండి

Unknown said...

మా పాప 28 12 2019 ఉదయం 7:26
భ అనే పేరు మీద మంచి పేరు చెప్పండి

dharavath nagu said...

మా పాప 01.03.2020 రాత్రి 8:00 పి‌ఎం ఏ అక్షరంతో పేరు మొదలవుతుంది

Unknown said...

మా పాప 18 3 2020 తెల్లవారి నాలుగు గంటలకు పుట్టింది ఏ అక్షరంతో పేరు పెట్టాలో చెప్పండి

Unknown said...

మా పాప 14-03-2020 శనివారం సాయంత్రం 5.20pm కి విజయవాడ లో జన్మించినది
మంచి పేరు చెప్పగలరు

Unknown said...

ఆశ్రిత meaning ఏమిటీ

Unknown said...

కు అక్షరం మీద పేరులు కావాలి

Unknown said...

మా పాప 06-04-2020 తెల్లవారుజామున 12-27 నిముషాలకి పుటింది టా పేరున పేర్లు చెప్పగలరు

Unknown said...

మ‌

Unknown said...

మ‌ అక్షరం పైన మంచి పెరు చెప్పండి

Unknown said...

‌మ పప 4_4-2020 నాడు రాత్రి 9:03 లకు పుట్టింది
.మ. పైన మంచి పెరు చెప్పండి

Unknown said...

మా పాప 2019 సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 5.40 pm

Unknown said...

మా పాప 2020 apriy 7th న సాయంత్రం 5.56 కి మంచి పేరు తెలపండి

Unknown said...

హూ హే తో పేర్లుచెప్పగలరూ..

Unknown said...

27.5.2020 రాత్రి 1:35 కి అమ్మాయి కి వ అక్షరం మంచి పేరు చప్పగలరు.

Unknown said...

10pm 22/05/2020 ma papa so Ameina kotha parllu chepandi (A) tho start nms

Unknown said...

డా అనే అక్షరం పేరు కావాలి

Unknown said...

మా పాపా june 12 2020 .1.53 నిమిషాలకు పుట్టింది.

Unknown said...

మా పాపా june 12 2020 .1.53 నిమిషాలకు పుట్టింది.

Unknown said...

మాకు మార్చ్ 01.03.2020. 4:50pm కి ఒకరు 5:15pm కి ఒకరు కవల పాపలు మంచి పేర్లు చెప్పoడి...

Unknown said...

మా పాపా 07.5.2020 11.57am పుట్టింది మంచిపేరు చెప్పండి

Unknown said...

మా పాప ఏప్రిల్ 23 2020 రోజూ సాయంకలం 3 గంటలకు పుట్టింది ల స హ క లపై మంచి పేరూ చెప్పండి దయచేసి

Unknown said...

మా పాప జూలై 13 2020 రోజు సాయంత్రం 5:32 గంటలకు పుట్టింది అశ్విని నక్షత్ర మంచి పేరు చెప్పగలరా

Unknown said...

Ma papa july 11 2020 roju 3.18pm ki puttindi. Uttarabadra nakshtram 2va padam manchi peru cheppagalara

Unknown said...

డ,డీ,డూ మీద పేర్లు చెప్పండి

Unknown said...

22.08.2020 నాడు మధ్యాహ్నం 3.46 పాప పుట్టింది
ప అనే అక్షరం తో మంచి పేర్లు చెప్పండి

Unknown said...

మా పాపా ఆగస్టు 14/2020 రోజున సాయంత్రం 07:22నిమిషాలకు పుట్టినది మంచి పేర్లు చెప్పండి

Unknown said...

మా పాపా ఆగస్టు 14/2020 రోజున సాయంత్రం 07:22నిమిషాలకు పుట్టినది మంచి పేర్లు చెప్పండి

Unknown said...

మా పాపా ఆగస్టు 14/2020 రోజున సాయంత్రం 07:22నిమిషాలకు పుట్టినది మంచి పేర్లు చెప్పండి

Unknown said...

16.06.2020

Unknown said...

Pavani

Unknown said...

మా పాప 02-09-2020 ఉదయం 11:45నిమి పుట్టింది ఏ పేరు పెట్టాలో చెప్పండి

Unknown said...

ఆగష్టు నెల 9 4.45 ఉదయం ఏ పేరు

Unknown said...

మా పాప 02-09-2020 ఉదయం 11:45 నిమిషాలకు జన్మించింది.దయచేసి మా పాపకు ఒక మంచి పేరు చెప్పండి

Unknown said...

29/09/2020

Unknown said...

Ashok

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

మా పాప అక్టోబరు 28 ఉదయం 10:9 am కి పుట్టింది.ఏ పేరు పెట్టాలి

Unknown said...

మా పాప అక్టోబరు 25, 2020 (దసరా) ఉదయం 4.28 Am కీ పుట్టింది, ఏ పేరు పాటలు

Unknown said...

పాప పుట్టింది అక్టోబర్ ఆరో తేదీ ఉదయం 11:40
పాపకు ఒక మంచి పేరు వెతికి పెట్టండి ప్లీజ్ సెండ్ ఏ అక్షరంతో

Unknown said...

ఘ మీద వచ్చే పేరు‌ చెప్పడి

Unknown said...

ప మీద వచ్చే పేరు చెప్పడి

Unknown said...

మా బాబు ఆగస్టు 29 2020 న తెల్లవారి 5:30 ki పుట్టాడు

Unknown said...

A

Unknown said...

మా పాప 10/11/2020 ఉదయం 6:30 నిమిషాలకు పుట్టింది పేర్లు తెలియజేయండి

Unknown said...

మా పాప 01/03/2019 సాయంత్రం 5:25నిమిషాలకు పుట్టింది.పేరును తెలియజేయండి.

Unknown said...

24-11-2020 మధ్యాహ్నం1:45ని:

Unknown said...

మా పాప సెప్టెంబర్ 10 సాయంత్రం 4:30గం పుట్టినది మంచి పేరు చెప్పండి

Unknown said...

మా పాప 05/12/20.. ఉదయం 10.24 నిమిషాల కు మంచి పేరు చెప్పండి మొదటి అక్షరాలు చెప్పండి

Unknown said...

1/11/20 తారీకు సాయత్రం 6.52 నిముషాలు మాకు పాపా పుట్టిది మంచి పేరు చపడి

Unknown said...

మా పాప 13l12/2020. సాయంత్రం 5:10 నిమిషాలకు జన్మించింది
ఒక మంచి పేరు చేపండి

Unknown said...

మా పాప 23/03/2020 ఉదయం 11:10నిమిషలకు జన్మించింది
మంచి పేరు చేపండి

Unknown said...

December5,2020at6.38Am

Unknown said...

మా పాపా నవంబర్ 20వ తారీకు 2020 శుక్రవారం రోజున రాత్రి 7:13 లకు పుట్టింది. ఒక మంచి పేరును మరియు మరియు ఒక నక్షత్రము పాదము తెలపండి

durgarao said...

"ఈక్షిత" కి అర్థం చెప్పండి please

Unknown said...

15/02/2020 సోమవారం ఉదయం 6:57 నిమషాలకు పుట్టింది దు,శ్యాం,థా,ఝా. మీద అమ్మాయి పేర్లు చెప్పండి స్నేహితులారా

Unknown said...

చ name cheppadiee

ashoka punem said...

పూ ష అక్షరాలతో పేర్లు చెప్పండి. పాపకు

Unknown said...

చంద్రిక

Unknown said...

March 29-3-2021 2-27am

Unknown said...

Date of birth : 2-7-2019
Time : 11:37AM
Day : tuesday

Unknown said...

Varnika, varnisha, viritha

Unknown said...

భా

Unknown said...

Date of birth: 27-05-2021
Time : 3:20 pm. Ofter noon
Day : Thursday

Unknown said...

04/05/2021(మంగళవారం )ఉదయం 8:55 కి పాప పుట్టింది పేరు చెప్పగలరు

Unknown said...

14/03/2021(ఆదివారం)ఉదయం 6:44 శ

Unknown said...

Unknown said...

వు పదం తో

Unknown said...

Saturday July 31,2021,pm 6,06

Unknown said...

Reply

Unknown said...

Ma papa July 15 madhynam 1:09 2021 guruvaram roju puttindhi. Papa ki a letters tho peru pettochu cheppandi.

Unknown said...

July 23 night tellavaru jamuna 4.46 ki ma kodal puttindi .. manchi name chepandi plz

Unknown said...

Agust 11 night 10.48 ki ma girl papa puttindi .. manchi name chepandi plz
Reply

Unknown said...

1/09/21 తారీకు రాత్రి 10.13 నిముషాలు మాకు పాప పుట్టిది మంచి పేరు చెప్పండి

Unknown said...

Maa paapa August 28 2021 morning 10.24 ki puttindi manchi peru cheppandi plz

Unknown said...

దు, ధ, శ్యం, ఉత్తరాభాద్ర నక్షత్రము లో పుట్టిన వారికి పేరు పెట్టగలరు

Unknown said...

Manogya

Unknown said...

11-9-2021

Unknown said...

11-9-2021. 9:54

Unknown said...

స శ్రీ జ అక్షరం మీద పేరు కావాలి

Unknown said...

Ma papa September 16 8:57 am ki puttindhi name word chepandi & name kuda chepandi

Unknown said...

హిమబిందు

Unknown said...

పూర్ణిమ, షర్మిల

Unknown said...

మా పాప శుక్రవారం రాత్రి 9-00 గంటలకు పుట్టినది హ హె హో డా పదాల మీద మంచి పేరు ఇవండీ

Unknown said...

October 1-10-2021

Raj said...

మా పాప సెప్టెంబర్ 10 వ తేదీ వినాయక చవితి రోజు పుట్టినది మంచి పేర్లు ఇవ్వండి

Raj said...

మా పాప సెప్టెంబర్ 10 వ తేదీన 1.40pm కి పుట్టినది మంచి పేర్లు చెప్పండి

Unknown said...

సజశ్రీ

Unknown said...

Maa papaku sha ane asharam meedha perlu cheppandi

Unknown said...

Ma papa mng 5.30 సొన్ 27 మే

Unknown said...

య అక్షరo తో పేరు

Unknown said...

మా పాపకి, శ. మీద మంచి పేరు చెప్పండి ప్లీజ్

Unknown said...

Ma papa ra, ri mida manchi paru chapandi

Unknown said...

Rishika

Unknown said...

Be Happy

Unknown said...

14/5/2021 2:20pm maa papa పుట్టింది aపేరు పెట్టాలి reply

Unknown said...

నక్షత్రం కూడా

Unknown said...

మా పాపలు తేది 07-11-2021 రోజు ఉదయం 4-18 కు కవలలు జన్మించారు.ఏ పేర్లు పెట్టాలి చేపండి.

Unknown said...

ఆర్యా! నమస్కారములు. మా అమ్మాయి తేది:28/10/2021 రాత్రి 8:12pm పుట్టింది. ఏమి పేరు పెట్టాలో తెలియజేయండి.

Unknown said...

MANVITHA

Unknown said...

ఇంకా కొత్తవి

Unknown said...

Ma pappa 2:57 pm ki putindi manchi piru chipagalaru

Unknown said...

మా పాప ఉదయం 10.21 పుట్టింది నక్షత్రం మృగశిర , మంచి పేరు చెప్పండి

Unknown said...

2021 November 6.45pm bebby good name plzz

Unknown said...

10-12-2021 time 12:41pm Friday baby girl good name please

Unknown said...

6-12-2021
3-16pm

Unknown said...

పా latter tho chepandi pls

Unknown said...

మా పాప 24-11-2021 రాత్రి 7:43 గంటలకు పుట్టినది హ హె హో డా పదాల మీద మంచి పేరు ఇవండీ

Reply

Unknown said...

December 11 2021 mng 1:14 puttindhi machi name

Unknown said...

మాపాప అొబర్18వతేదిసోమవారంరాత్రి12గంటల9నిమిషాలకుపుట్టింది.దయవుంచి పేరుతెలపండి.

Chinni said...

మా పాపా 28 నవంబర్ ఉదయం 5:00 గంటలకు పుట్టింది దయవుంచి పేరు తెలుపగలరు...

Unknown said...

డ అక్షరం తో కొత్త పేరు చెప్పగలరు

Naveen Kumar said...

My daughter is 14-2-2022 born.marning 7.25Am.name tell me plzzz

Unknown said...

Ma papa 6-5ku sayantramu puttindi manchi peru vunte cheppandi

Unknown said...

సుగుణ, సుగుణవతి

Bhavi said...

Bhavi

Unknown said...

ల హారీ

Kalpana said...

Swati nakshatram 1st padam papaki manchi name cheppandi

Unknown said...


Sai said...

పేర్లు పు , ష, ణ, ఠ అనే అక్షరాలతో వచ్చినాయి.
4వ పాదం కాబట్టి ఠ తో పెట్టాల select some good names

Sai said...

ఠ అనే అక్షరాలతో వచ్చినాయి.Girl select some good names

Unknown said...

Feb/13/2022 9:22:30 అమ్మాయి పుట్టింది ఏ అక్షరం వస్తుంది

Ravi Kumar Bandari said...

london lo vuntunna vaariki adapilla puttindi udayam 7:47 am A tho
Peru pettali

Unknown said...

మా పాప 21/12/2018 న ఉదయం 6:41 నిమిషాలు ‌‌లకుపుట్టి ఉంది ఏ పేరు పెట్టాలి

Unknown said...

March 15th 1:5

Unknown said...

మ మనవరాలు కి ఏదైనా మంచి పేరు ఉంటే దయచేసి తెలియజేయగలరు

Anonymous said...

మా పాపకి హే,హో, మీద పేరు చెప్పండి

Anonymous said...

బొ అక్షరం తో ఆడపిల్లకు ఏమీ పేరు పెట్టాలో తెలియజేయండి

Anonymous said...

డిసెంబర్ 31 2021 9:6 నిమిషాలు

Anonymous said...

మో, ట, టి, టూ అమ్మాయి పేర్లు కావాలి

Anonymous said...

Maa paapa November 12 ki puttindi
manchi names cheppandi

Anonymous said...

Wednesday,may 25 ,2022 at 12:55 pm

Anonymous said...

21 6 2022 time 11:45 am

Anonymous said...

June 9th 2022 evening 6.01 ke putindi papa Edina letter r name chepandi

rishi said...

జాగృతి

Anonymous said...

20-9-2021

Anonymous said...

అమ్మాయి పేర్లు

Anonymous said...

ఈ తేదీల పుట్టిన వారికి అమ్మాయి పేర్లు ఇవి పెట్టాలి

Anonymous said...

20-9-2021 సోమవారం మధ్యాహ్నం నాలుగు 31 నాలుగు 33 నిమిషాలకు జన్మించినారు మీరు జాతకం పేర్లు

Anonymous said...

శ akasharam

Anonymous said...

24/09/2022

Anonymous said...

13.10.2022...ఎంపీ..12.04

Anonymous said...

అక్టోబర్ 20th 2023 రాత్రి 8:54pm కీ పాప పుట్టినది ఏదైనా letter మరియు పేరు చెప్పండి

Anonymous said...

డ అక్షరం ఆడపిల్ల పేర్లు చెప్పండి

Anonymous said...

Ma papa October 12 putindhi perulu chepandi

Anonymous said...

20/11/2022 మాకు అడ పిల్ల పుట్టింది మంచి పేరు పెట్టండి

Anonymous said...

November

Anonymous said...

మా పాప నవంబర్ 3 నా పుటింది స. త. ర. మీద మంచి పేరు చేపండి

Anonymous said...

డ అక్షరం మా మా కోడలికి పేరు పేఎత్గలి తెలిసిన మంచి పేరు చెప్పండీ

Anonymous said...

18/01/2023 3:17am papa

Anonymous said...

18/01/2023 3:17am papa

Anonymous said...

మా పాప 26/01/2023 న పుట్టింది మంచి పేరు చెప్పండి

Anonymous said...

మా పాప 26/01/2023 న సాయంత్రం 4:10కి పుట్టింది మంచి పేరు "S" latter తో చెప్పండి

Anonymous said...

షం అక్షరం తో మా మనవరాలు కి చేభుతారా దయవుంచి

Anonymous said...

పాప పుట్టింది 23 తారీకు

Anonymous said...

పాప పుట్టింది ౦9-03-2023

«Oldest ‹Older   1 – 200 of 222   Newer› Newest»