Monday, February 28, 2011
Sunday, February 27, 2011
Saturday, February 26, 2011
జంతువులు
జంతువులు
ఆవు - Cow | చేప - Fish | ఏనుగు - Elephant | ఎద్దు - Ox |
ఎలుగు బంటు - Bear | ఎలుక - Rat | గాడిద - Donkey | గొర్రె - Sheep |
గుఱ్ఱం - Horse | జింక - Deer | కంచర గాడిద - Zebra | కంగారు - Kangaroo |
కోతి - Monkey | కుక్క - Dog | కుందేలు - Rabbit | మేక - Goat |
నక్క - Fox | ఒంటె - Camel | పంది - Pig | పిల్లి - Cat |
పులి - Tiger | సింహం - Lion |
తెలుగు సంవత్సరాలు
తెలుగు సంవత్సరాలు
- ప్రభవ
- విభవ
- శుక్ల
- ప్రమోదూత
- ప్రజోత్పతి
- అంగీరస
- శ్రీముఖ
- భావ
- యువ
- ధాత
- ఈశ్వర
- బహుధాన్య
- ప్రమాది
- విక్రమ
- వృష
- చిత్రభాను
- స్వభావ
- తారణ
- పార్ధివ
- వ్యయ
- సర్వజిత్తు
- సర్వధారి
- విరోధి
- వికృతి
- ఖర
- నందన
- విజయ
- జయ
- మన్మథ
- దుర్ముఖి
- హేవిళంబి
- విళంబి
- వికారి
- శార్వరి
- ప్లవ
- శుభకృతు
- శోభకృతు
- క్రోధి
- విశ్వావసు
- పరాభవ
- ప్లవంగ
- కీలక
- సౌమ్య
- సాధారణ
- విరోధికృతు
- పరీధావి
- ప్రమాదీచ
- ఆనంద
- రాక్షస
- నల
- పింగళ
- కాలయుక్త
- సిద్ధార్ధి
- రౌద్రి
- దుర్మతి
- దుందుభి
- రుధిరోద్గారి
- రక్తాక్షి
- క్రోధన
- అక్షయ
ఋతువులు - కాలాలు
ఋతువులు - కాలాలు
సంవత్సరానికి ఆరు ఋతువులు
వసంత ఋతువు | చైత్ర,, వైశాఖ మాసాలు |
గ్రీష్మ ఋతువు | జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు |
వర్ష ఋతువు | శ్రావణ, భాద్రపద మాసాలు |
శరత్ ఋతువు | ఆశ్వయుజ, కార్తీక మాసాలు |
హేమంత ఋతువు | మార్గశిర, పుష్య మాసాలు |
శిశిర ఋతువు | మాఘం, ఫాల్గుణం మాసాలు |
కాలములు
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
- వేసవి కాలం
- వర్షా కాలం
- శీతా కాలం
వేసవి కాలం - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం - శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం - మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
దిక్కులు
దిక్కులు | మూలలు |
తూర్పు | ఆగ్నేయం |
దక్షిణం | నైఋతి |
ఉత్తరం | ఈశాన్యం |
పడమర | వాయువ్యం |
సూర్యుడు ఉదయించే వైపును తూర్పు దిక్కు అంటారు.
అస్తమించే దిక్కును పడమర దిక్కు అంటారు.
ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు చాపితే,
ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కు.
కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం దిక్కు.
రెండు దిక్కులు కలిసే చోటును మూల అంటారు.
తూర్పు, దక్షిణాల మధ్య ఉన్నది ఆగ్నేయ మూల.
దక్షిణానికి, పడమరకూ మధ్య ఉన్నది నైఋతి మూల.
పడమరకూ, ఉత్తరానికి మధ్య ఉన్నది వాయువ్య మూల.
ఉత్తరానికి, తూర్పు దిక్కుకూ మధ్య ఉన్నది ఈశాన్య మూల.
పూలు
పూలు
చామంతి - Chrysanthemum | బంతి - Marigold | గులాబి - Rose | లిల్లీ - Lily |
మల్లి - Jasmine | మందారం - Hibiscus | మొగలి పూలు - Pandanus | సంపెంగ - Gold Flower |
తామర - Lotus | ప్రొద్దు తిరుగుడు - Sun Flower |
పండ్లు
పండ్లు
ఆపిల్ పండు - Apple | అనాస కాయ - Pineapple | అరటి పండు - Banana | బత్తాయి పండు - Mozambique |
బొప్పాయి పండు - Papaya/Papaw | దానిమ్మ పండు - Pomegranate | ద్రాక్ష పండు - Grapes | జామ పండు - Guava |
కమలా పండు - Mandarin Orange | మామిడి పండు - Mango | పుచ్చకాయ - Water Melon | సీతా ఫలం - Custard Apple |
సపోట కాయ - Chickoo | వేరుశనగ - Groundnut | పనస కాయ - Jack Fruit | జీడి కాయ - Cashew Nut |
చెఱుకు - Sugarcane | నేరేడు పండు - Black Apple | స్ట్రాబెర్రి - Strawberry |
Subscribe to:
Posts (Atom)