Saturday, February 26, 2011

రంగులు

రంగులు


తెలుపు - White - మనోవికాసాన్ని, ఉత్సాహాన్ని, మంచిని పెంచుతుంది.





ఎరుపు - Red - ఉద్రిక్తతను కలిగిస్తుంది, కొన్ని రకాల చర్మ రోగాలను, జ్వరాన్ని తగ్గిస్తుంది. ప్రమాదకరమైన చోట దీనిని ఉపయోగిస్తుంది.





నలుపు - Black - మనోవికారాన్ని దుఃఖాన్నిస్తుంది. చెడును పెంచుతుంది





నీలము - Blue - క్రిమి సంబంధ రోగాలను రాకుండాను, రక్త లేమిని సరి చేస్తుంది.





పసుపు - Yellow - మనోవికాసాన్ని కలుగజేస్తుంది.శుభ సూచికము.





ఆకుపచ్చ - Green - శరీర వాపులను, మంటలను, నొప్పిని, నరాల సంచలనాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది.

మనము అనుకున్న పని అయినప్పుడు ఆనందదాయకంగా ఆకు పచ్చని ఉపయోగిస్తాము.






చిలకపచ్చ - Parrot Green - .





గోధుమ వర్ణం - Brown -





కాఫీ రంగు - Coffee Colour -





నారింజ రంగు - Orange -





బూడిద రంగు - Gray -





గులాబి రంగు - Rose - స్వార్ధాన్ని తగ్గిస్తుంది.





పచ్చరాయి -





బంగారు రంగు - Gold - భయాన్ని పోగొడుతుంది.




No comments: