పండిట్ మదన్ మోహన్ మాలవ్య
పేరు | : | పండిట్ మదన్ మోహన్ మాలవ్య. |
తండ్రి పేరు | : | పండిట్ బ్రజ్‌నాథ్. |
తల్లి పేరు | : | (తెలియదు). |
పుట్టిన తేది | : | 25-12-1861. |
పుట్టిన ప్రదేశం | : | అలహాబాద్. |
చదివిన ప్రదేశం | : | (తెలియదు). |
చదువు | : | (తెలియదు). |
గొప్పదనం | : | (తెలియదు). |
స్వర్గస్తుడైన తేది | : | 12-11-1946. |
కలకత్తాలో బి.ఏ, అలహాబాద్‌లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. కాంగ్రెస్‌కి ఆయన రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ వైపే ఉన్నా 1906లో 'హిందూ మహా సభ'ని స్థాపించారు.హైకోర్టు వకీలుగా కొంత కాలం పని చేసి మానివేశారు. 1922 లో చౌరీ చౌరా గొడవలో మరణసిక్ష పడిన 225 మంది తరపున వాదించీ వారిలో 153 మందికి మరణసిక్ష పడకుండా రక్షించారు. ఆయన అభ్యుదయ, లీడర్ వంటి పత్రికలు ప్రారంభించారు. ద హిందుస్తాన్ టైమ్స్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మెన్‌గా కూడా ఉన్నారు. మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించారు.
No comments:
Post a Comment