ఋతువులు - కాలాలు
సంవత్సరానికి ఆరు ఋతువులు
వసంత ఋతువు | చైత్ర,, వైశాఖ మాసాలు |
గ్రీష్మ ఋతువు | జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు |
వర్ష ఋతువు | శ్రావణ, భాద్రపద మాసాలు |
శరత్ ఋతువు | ఆశ్వయుజ, కార్తీక మాసాలు |
హేమంత ఋతువు | మార్గశిర, పుష్య మాసాలు |
శిశిర ఋతువు | మాఘం, ఫాల్గుణం మాసాలు |
కాలములు
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
- వేసవి కాలం
- వర్షా కాలం
- శీతా కాలం
వేసవి కాలం - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం - శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం - మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
No comments:
Post a Comment