Thursday, February 3, 2011

తాంతియా తోపే

తాంతియా తోపే

తాంతియా తోపే
పేరు : తాంతియా తోపే.
తండ్రి పేరు : పాండురంగారావు.
తల్లి పేరు : రుక్మాబాయి.
పుట్టిన సంవత్సరం : 1813.
పుట్టిన ప్రదేశం : యోలా, మహారాష్ట్ర .
చదివిన ప్రదేశం :

(తెలియదు).

చదువు :

(తెలియదు).

గొప్పదనం :

(తెలియదు).

స్వర్గస్తుడైన తేది :

(తెలియదు).


తాంతీయ తోపె అసలు పేరు రామచంద్ర పాండురంగారావు తోపె. మరాఠా బాజీరావ్-2 దగ్గర తాంతియా తండ్రి పని చేసేవాడు. ఆ కారణంగా తాంతియాకి, బాజిరావ్ కుమారుడు నానా సాహెబ్‌కి స్నేహం ఏర్పడింది. నానా సాహెబ్‌కి రావలసిన డబ్బు ఆపినందుకు తాంతియా కూడా బ్రిటీష్ వారిని శత్రువులా పరిగణించాడు. కాన్పూర్ దగ్గర బ్రిటీష్ సేనని గెలిచి నానా సాహెబ్‌ని రాజుని చేశాడు. ఆ తరువాత రాణి ఝాన్సీలక్ష్మీబాయితో కలిసి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. బ్రిటీష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టించిన ఘనత తోపేది. చివరికి మాన్‌సింగ్ నమ్మకద్రోహం వల్ల బ్రిటిష్ వారి చేతిలో చిక్కాడు. ఆ తరువాత అతనిని ఉరితీశారు. అత్యంత ధైర్య సాహసాలు, తెగింపు ఉన్న దేశభక్తిపరుడు తాంతియా తోపే.


No comments: